ఘోర ప్రమాదం: 13 మంది మృతి
బెంగళూరు :  కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రెండు కార్లు ఢీకొట్టుకున్న ఘటనలో 13మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తుంకూరు జిల్లా కొణిగల్‌ తాళూకా బెంగళూరు- మంగళూరు హైవేపై గురువారం రాత్రి 12.30 ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి బెంగళూరు నుం…
పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆర్టీసీ అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలి.   పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి.    బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్     పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ఎదుట ధర్నా.  నల్లగొ…
తెల్ల ఉల్లిని నెయ్యిలో వేయించి తీసుకుంటే..
తెల్ల ఉల్లిపాయల రసంలో తేనె కలిపి, తీసుకుంటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి, రోజువారీగా తీసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఉల్లిపాయ రసంలో గోరింటాకుపొడి, సబ్బు కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత రోగాలు నయమవుతాయి. పి…
కేటీఆర్‌తో భేటీ అయిన టీమిండియా మాజీ కెప్టెన్‌
హైదరాబాద్‌ :  తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమైన కపిల్‌ దేవ్‌, డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగబోయే అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వ సహకారం …

గురువే... పశువై..
పెద్దఅంబర్‌పేట:  తల్లిదండ్రుల తర్వాత కంటికిరెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన గురువే పశువయ్యాడు. చదువుకునేందుకు తన వద్దకు వచ్చిన ఓ విద్యార్థినిపై కన్నేసి గురువు పదానికే కళంకం తెచ్చాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. భార్య సహకారంతో ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కీచక దంపత…